జీవితంలో ఆ తప్పు ఎప్పటికీ చేయనంటున్న ఛార్మి..!!
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన ఛార్మి కౌర్.. ఆ తర్వాత కొన్నాళ్ళకు హీరోయిన్ స్టేజ్ నుంచి తప్పుకొని నిర్మాతగా మారింది.. అయితే ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న కాలం నుంచే ఈమె పెళ్లి ...

























