అప్పుడు ప్రేమకు గుర్తుగా టాటూలు… నేడు విడాకులతో ఇలా..!
సమంత నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారనే సంగతి మనకు తెలిసిందే.ఏం మాయ చేసావే సినిమా ద్వారా పరిచయమైన వీరు ఆ తర్వాత పలు సినిమాలలో నటించి ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే గత పది సంవత్సరాల నుంచి పరిచయమున్న వీరు ...

























