జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!
సాధారణంగా ప్రస్తుతం కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులలో భాగంగానే అతి చిన్న వయసులోనే పిల్లలకు జుట్టు తెల్లబడటం మనం చూస్తుంటాం. అయితే జుట్టు తెల్లగా ఉండటం వల్ల పెద్దవారిగా కనిపిస్తున్నామనే భావన అందరిలో కలగడం సర్వ సాధారణమే. అలా తెల్ల జుట్టు ...

























