Tarakaratna: తారకరత్న చిన్న కర్మలో ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి… తల్లిని ఓదారుస్తున్న కూతురు నిష్క!
Tarakaratna: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యులతో పోరాడారు. అయితే ఈ పోరాటంలో తారకరత్న ఓడిపోక తప్పలేదు.ఇలా 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఈయన ఫిబ్రవరి 18వ తేదీ కన్నుమూశారు.ఈ ...

























