కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ రిపోర్ట్.. కేసీఆర్ అరెస్ట్ తప్పవా? సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, పక్షపాతంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రేవంత్ మాట్లాడుతూ, రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ డిజైన్లను మార్చారని, ప్రాజెక్టు ...

































