Featured3 years ago
కేసీఆర్ సంచలనం.. వాళ్లకు కొత్త ఇళ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలు!
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలు సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. వరదల్లో చిక్కుకుని రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. గతంలో ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడూ కురవలేదని నగరవాసులు చెబుతున్నారు. భారీ వర్షాల...