సినీ నటుడు కృష్ణుడు అరెస్ట్.. కారణం ఏమిటంటే?
టాలీవుడ్ సినీ నటుడు కృష్ణుడునీ సైబరాబాద్ పోలీసులు వారి కస్టడీలోకి తీసుకున్నారు. అసలు ఈ నటుడిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… కృష్ణుడు కొందరు స్నేహితులతో కలిసి మియాపూర్ లోని ఒక విల్లాలో పేకాట ...

























