Mohan Babu: ఆ విషయంలో మోహన్ బాబుకు కండిషన్ పెట్టిన మంచు విష్ణు… వైరల్ అవుతున్న మోహన్ బాబు కామెంట్స్!
Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్త దూరమైనప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి ...

























