Reserve Bank Of India: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు..జనవరి 1 నుంచి అమలు..ఆ వివరాలు తెలుసుకోండి..! by lakshana 23 December 2021 0 Reserve Bank Of India: ఆన్‌లైన్ కార్డ్ లావాదేవీలకు సంబంధించి ఆర్‌బిఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి