Sati Savitri: 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సతీ సావిత్రి… ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఇవే!
Sati Savitri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ కృష్ణంరాజు వంటి వాళ్లు ఎన్నో ప్రేమ కథ చిత్రాలతో పాటు పౌరాణిక సినిమాలలో కూడా నటించారు. ఇలా ఎన్నో అద్భుతమైన పౌరాణిక సినిమాలలో నటించి ...

























