సాధారణంగా కొత్తిమీరను అన్ని రకాల వంటలో ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ కొత్తిమీరను కొందరు ఆహారంలో రుచి కోసం మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు.మరికొందరు కూరలలో కోతిమిర కనిపిస్తే తీసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ కొత్తిమీరలో ఉండే ఆరోగ్యప్రయోజనాల గురించి ...