చెట్టుపైనే అన్నీ… భోజనం, నిద్ర అన్ని అక్కడే.. ఎందుకంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొల్పింది.కొందరు కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మరికొందరు కరోనా బారిన పడి తమ కుటుంబానికి సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన ఓ ...


























