Covid 19: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం దంపతులకు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ! by lakshana 3 January 2022 0 Covid 19: ప్రపంచంలో మరోసారి కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రతరం అవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.