రైతన్నకు సిరులు కురిపించిన తెల్లబంగారం.. ఎక్కడంటే? by lakshana 8 August 2021 0 రైతులు పండించిన పంటలను కొందరు రైతులు వెంటనే మార్కెట్లో విక్రయిస్తుంటారు. దీంతో వచ్చిన డబ్బులను పెట్టుబడి పెడుతూ మరో పంటను సాగు చేస్తుంటారు.