Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తూ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ...