మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన క్రికెటర్లు వీళ్లే..!
అన్ని బంధాలకంటే భార్యభర్తలు బంధం గొప్పది. ఒకరికి ఒకరు తోడుంటూ.. నిండు నూరేళ్ల వరకు కలిసి ఉంటారు దంపతులు. అయితే కొన్ని కారణాల వల్ల చాలా మంది తమ దంపత్య జీవితానికి బ్రేక్ లు వేసుకుంటున్నారు. ఇలా తమ భార్య నుంచి ...

























