Nagachaitanya: ఆ హీరోయిన్ నా క్రష్… హీరోయిన్ పేరు రివీల్ చేసిన నాగచైతన్య… ఎవరో తెలుసా?
Nagachaitanya: అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగచైతన్య సమంతకు దూరం కావాల్సి వచ్చింది. ఇలా సమంతకు దూరమైనటువంటి నాగచైతన్య ఒంటరిగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే నాగచైతన్య గురించి గత కొద్దిరోజులుగా ...

























