సైబర్ ఫ్రాడ్ బాధితులకు గుడ్‌న్యూస్! 85% వరకు రీఫండ్ ఛాన్స్..!
డిజిటల్ లావాదేవీలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఓటీపీ మోసాలు, ఫేక్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్‌లతో సామాన్యులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు కొంత భరోసా కలిగించే ...



























