Dec 31 Restrictions : మద్యం సేవించిన కస్టమర్లను ఇంటికి చేర్చే భాద్యత బార్ లు, పబ్ లదే ! స్పష్టం చేసిన సైబరాబాద్ పోలీసులు..
Cyberabad: న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు యువత సిద్ధం అవుతోంది. హైదరాబాద్ తో మొదలు పెడితే.. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో కూడా నయా సాల్



























