Featured12 months ago
Faria Abdullah: పెళ్లి చేసుకుంటే ఒక్కరితోనే ఉండాల్సి వస్తుంది… సంచలన వ్యాఖ్యలు చేసిన జాతి రత్నాలు చిట్టి!
Faria Abdullah:జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తర్వాత సినిమాలలో నటించే...