Samantha: నా జీవితంలో అవి చీకటి రోజులు… విడాకుల ఘటనపై స్పందించిన సమంత!
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె మయూసైటిస్ వ్యాధి బారిన పడటంతో సినిమా షూటింగులకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ...

























