Actress Geetha:టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కృష్ణంరాజు గారితో తమకున్న అనుబంధం గురించి ఆయన మంచితనం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిన్నటి తరం ...