హెల్మెట్ లేని వారికి షాకింగ్ న్యూస్.. ఇకపై నో పెట్రోల్..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేసినా కొందరు మాత్రం నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. నిత్యం జరుగున్న బైక్ యాక్సిడెంట్లలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ...

























