Tamannah: డైమండ్ రింగ్ వార్తలపై స్పందించిన తమన్నా… అదసలు డైమండ్ రింగే కాదంటూ కామెంట్స్!
Tamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నకు మెగా కోడలు ఉపాసన ఒక డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.తమన్నా నటనకు ఫిదా అయినటువంటి ఉపాసన తనకు ఎంతో ...

























