బాలీవుడ్ సీనియర్ నటుడి సతీమణికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స..
దివంగత నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా రక్తపోటు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ సీనియర్ ...

























