Alphonse Puthren: ప్రేమమ్ డైరెక్టర్ ని చూశారా ఎలా మారిపోయారో… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన డైరెక్టర్!
Alphonse Puthren: మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన ప్రేమమ్ సినిమా ఎలాంటి ఆదరణ పొందిదో మనకు తెలిసిందే. 2017 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ ...

























