Featured3 years ago
గీతాంజలి హీరోయిన్ సినిమాల నుంచి హఠాత్తుగా తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
నాగార్జున హీరోగా,మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీతాంజలి సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ పాత్రలో గిరిజ నటించారు.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా...