విశ్వంలో వింత.. గ్రహంతరవాసులేనా..? లేదంటే మరో ప్రపంచమా.. by lakshana 30 July 2021 0 ఆకాశంలో వింతలు.. విశేషాలకు కొదవ ఉండదు. విశ్వం వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా ఇవి సాగుతూనే ఉన్నాయి.