నేడే ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్చార్జ్.. కానీ..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ట్రంప్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన మద్దతుదారుల్లో టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు నిన్న సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ...

























