Nagachaitanya: “ఐ లవ్ నాగచైతన్య” అంటూ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మజిలి హీరోయిన్ !
Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య హీరోగా మంచి గుర్తింపు పొందాడు. హీరోయిన్ సమంత వివాహం చేసుకొని పర్సనల్ లైఫ్ లో కూడా ...

























