ఆ వ్యక్తి మెదడులో వందల సంఖ్యలో పురుగులు..షాకైన వైద్యులు..?
మనలో చాలామంది మాంసం అంటే అమితంగా ఇష్టపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం తినే మాంసమే మనకు కొత్త ఆరోగ్య సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా వైద్యులు మాంసం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదని చెబుతున్నారు. ...

























