Sai Dharam Tej: ఏరా తాగి వచ్చావా అంటూ మామయ్య ప్రశ్నించారు… సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!
Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాగా బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ సినిమా జులై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ...



























