Featured4 years ago
శీతాకాలంలో పొడిచర్మానికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే..?
శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. చర్మం పొడిగా మారడం వల్ల కొందరు దురదలతో బాధ పడుతూ ఉంటారు. చలికాలంలో చాలామందికి చర్మం తెల్లగా మారడం, చర్మంపై పగుళ్లు...