Sudigali Sudheer: మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సుధీర్ ఇంస్టాగ్రామ్ లో ఒక్కరినే ఫాలో అవుతున్నారని తెలుసా?
Sudigali Sudheer: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈయన బుల్లితెరపై వివిధ కార్యక్రమాల ద్వారా సందడి ...




























