Featured3 years ago
85 సంవత్సరాల తర్వాత…కార్బెట్ రిజర్వ్‌లో సందడి చేసిన శ్వేత మయూరం!
సాధారణంగా నెమలి పురివిప్పి నాట్యం ఆడితే చూడటానికి కన్ను సొంపుగా ఉంటుంది. అందమైన నీలిరంగు కలిగినటువంటి నెమలి పించం పురివిప్పి నాట్యమాడితే ఆ దృశ్యం వర్ణనాతీతం. అయితే సాధారణంగా ఈ విధమైనటువంటి నీలిరంగు నెమలి పురివిప్పి...