దేశంలోని పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు, వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రాథమికంగా బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు, పక్షులు చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ భయం వల్ల చాలామంది గుడ్లు, చికెన్ అంటే టెన్షన్ పడుతున్నారు. ...