Upasana: మెగా కోడలు ఉపాసన కామినేని ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరొక నెల రోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఉపాసన బిడ్డకు ఎప్పుడెప్పుడు జన్మనిస్తుందా అని కుటుంబ సభ్యులు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ...