11వ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్న అనీ మాస్టర్..!
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనీ మాస్టర్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. తక్కువ ఓట్లు పడటంతో, అలాగే ఓటింగ్లో కూడా లీస్ట్ లో ఉండటం వల్ల అని మాస్టర్ హౌస్ నుంచి ...



































