ఏలూరు వింతవ్యాధికి అసలు కారణమిదే.. రోగుల రక్తంలో ఏముందంటే..?
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రజలు గత మూడు రోజులుగా వింత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఏలూరులో ఈ వింతవ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం టెన్షన్ పెడుతోంది. ...

























