Hyper Aadi: ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి హక్కున చేర్చుకుంది ఆయనే.. ఎమోషనల్ అయిన ఆది?
Hyper Aadi: తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇక జబర్దస్త్ ద్వారా ...





























