Anupama Parameswaran: ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ...