చాలామంది బరువు లేదా లావు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వ్యాయామం చేస్తారని.. సన్నగా ఉన్నవాళ్లకు అవసరం లేదు అని అనకుంటుంటారు. కానీ అది నిజం కాదు.
సాధారణంగా చాలా లావుగా ఉన్నవారు మాత్రమే వ్యాయామం చేస్తే సరిపోతుంది.సన్నగా, పీలగా ఉన్న వారు వ్యాయామం చేయవలసిన అవసరం లేదని చాలా మంది