Samantha: అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సమంత… కారణం అదేనా?
Samantha: సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి దేశ విదేశాలు తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సమంత తాజాగా న్యూయార్క్ వీధులలో చక్కర్లు కొడుతూ అక్కడ అందాలను ఆస్వాదిస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ ...



























