Kaushal Manda: నా ఎక్స్పీరియన్స్ అంత లేదు.. దీప్తి సునయనా ఏజ్.. అలాంటిది నన్నే కామెంట్ చేస్తుందా..? : కౌషల్ మండా
Kaushal Manda: సీరియల్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్ లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



























