వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ నుంచి ఐదు రోజుల్లోనే రూ.50 లక్షల వరకు లోన్..
వ్యాపారం చేయాలంటే.. ఎవరికైనా డబ్బు అనేది అవసరం ఉంటుంది. కొంతమంది వారి దగ్గర ఉన్న డబ్బుతో వ్యాపారం ప్రారంభిస్తారు. మరికొంత మంది లోన్ తీసుకొని వ్యాపారం పెడతారు. అయితే ఇలా లోన్ తీసుకొని వ్యాపారాలు చేసే వారికి ఇది ఒక శుభవార్త ...

























