Fake Fertilizers: వేల రూపాయలు పోసి ఎరువుల బస్తాలు కొన్న రైతు… వాటి తెరిచి చూసి లబోదిబోమన్నాడు! by lakshana 10 February 2022 0 Fake Fertilizers: భారత దేశంలో వ్యవసాయం అంటేనే రుతుపవనాలతో జూదం. ఏ ఏడాది పంట చేతికి వస్తే మరో ఏడాది తీవ్ర వర్షాల వల్లనో, కరువు వల్లనో తీవ్ర నష్టం