ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి ఉధృతమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేయడం కోసం ఎంతో కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు. అదేవిధంగా దేశంలోని పలు రాష్ట్రాలలో విద్యార్థులకు ఎటువంటి ...