Anchor Anasuya: ఆ పని చేసి పశ్చాత్తాప పడుతున్న అనసూయ… ఎందుకు చేశాను రా బాబు అంటూ కామెంట్స్!
Anchor Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస ...

























