పోషకాహారంపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. అందులో కొంతమంది వినేవాళ్లు.. మరికొంత మంది పెడచెవిన పెట్టేవాళ్లు ఉన్నారు. అయితే కారోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పోషకాహారంపై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం తీసుకుంటే అనారోగ్యాలకు ...