ఫ్రెషర్లకు విప్రో గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో కరోనా సంక్షోభ సమయంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ 2021 ద్వారా దేశంలోని ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమైంది. ప్రతిభ ఉండి ఇంజనీరింగ్ ...

























